జగన్ మీద ప్రత్యేక అభిమానం చూపిన సుష్మా || Sushma Swaraj showed Special Effection On AP CM YS Jagan

2019-08-07 2

Bharatiya Janata Party senior leader and former Union Minister Sushma Swaraj had a special care about two Telugu States and Specially Late, former Chief Minister YS Raja Sekhar Reddy's family. She was strongly criticized to Congress when Chief Minister of Andhra Pradesh YS Jagan facing some issues
#sushmaswaraj
#bjp
#foreignminister
#telugustates
#chiefminister
#andhrapradesh
#ysjagan
#congress
#Loksabha

భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే.అయితే ఆమెలో ఎవ్వరికీ తెలియని కోణం..తాజాగా వెలుగులోకి వచ్చింది. కేంద్ర మాజీమంత్రి, దివంగత సుష్మాస్వరాజ్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది.